March 27, 2025

2025 VB ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా మరియు టీవీ డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డులు

డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని సత్కరించేందుకు నిర్వహించిన ‘VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక . ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో వీబి…