రజనీ మూవీ కూలీలో ఐటమ్ సాంగ్..మళ్లీ క్రేజీ సాంగ్ తో రజనీ?
“వా నువ్ కావాలయ్యా” పాటకు అభిమానులు ఓ మామూలు సాంగ్‌గా చూశారు. కానీ, ఈ పాట రజనీకాంత్ “జైలర్” సినిమాకు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్‌లో కీలక పాత్ర పోషించింది. ఒక…