లీగల్ ఇబ్బందుల్లో యూట్యూబర్ లోకల్ బాయ్ నానీ.. బెట్టింగ్ యాప్ ప్రచారాలతో కేసు!!
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ (Influencers) ఆడియెన్స్‌ను ప్రభావితం చేస్తుంటారు. అయితే, ఈ మాధ్యమాన్ని కొంతమంది స్వార్థపరులుగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ నానీ (LocalBoy Nani) ఒకరు. ఈయన తన యూట్యూబ్ చానల్ ద్వారా…