రొమాన్స్‌కు గుడ్‌బై.. ముద్దు సీన్స్‌కు నో అంటున్న ఉన్ని ముకుందన్!!
మలయాళ యాక్షన్ హీరో ఉన్ని ముకుందన్ ఏడు ఏళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వినయ్ గోవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గెట్ సెట్ బేబీ’ అనే రోమాంటిక్ కామెడీ మూవీలో గైనకాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఉన్ని…