అభిమానిపై కోపం చూపించిన మార్కో.. ఫోన్ లాక్కుని ఉన్నీ ముకుందన్ అతి?
మలయాళ నటుడు ఉన్నీ ముకుందన్ తన తాజా చిత్రం మార్కో ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. జనతా గ్యారేజ్, భాగమతి, యశోదా వంటి తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఉన్నీ, ప్రస్తుతం మలయాళంలో…