February 2025

Divyabharathi: నడుము అందాల దివ్య భారతీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!!

దివ్య భారతీ, కోలీవుడ్‌లో ‘బ్యాచిలర్’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, తన మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది. జీవీ ప్రకాష్ సరసన నటించిన ఈ చిత్రం, ఆమెకు పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా విజయంతో, ఆమెకు వరుస అవకాశాలు…