కుంభమేళాలో “ఓదెల 2” టీజర్.. అక్కడే ఎందుకు ప్రమోషన్!!
తెలుగు సినిమా పరిశ్రమ మహాకుంభమేళా ప్రాముఖ్యతను గుర్తించి, ఆ విశేష దృశ్యాలను సినిమాల రూపంలో పదిలం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాముఖ్యతను ఉపయోగించుకునేందుకు “అఖండ 2” టీమ్ కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించగా, “ఓదెల 2” యూనిట్ ప్రమోషన్లను ప్రారంభించింది. తమన్నా…