విశ్వక్ సేన్ హిట్ కొడతాడా? బుల్లిరాజు ప్రమోషనల్ వీడియో వైరల్!!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన “లైలా” (Laila) మూవీ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. హిట్స్, ఫ్లాప్స్気気తో సంబంధం…