రణ్ వీర్ వ్యాఖ్యలపై రేణూ దేశాయ్ ఘాటు స్పందన.. అన్‌ఫాలో చేయండి!!
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మరోసారి సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించింది. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ, మహిళలు, చిన్న పిల్లలు, అలాగే మూగ జీవాల సంక్షేమానికి కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. సినిమాల…