విశ్వక్ సేన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ.. లవ్ స్టోరీ & బ్రేకప్!!
యంగ్ హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తన నటనలో వైవిధ్యం చూపిస్తూ, యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’ సినిమా ప్రేక్షకుల ముందుకు…