మళ్లీ తల్లి కాబోతోంది.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇలియానా!!
ఒక కాలంలో టాలీవుడ్‌ను శాసించిన గోవా బ్యూటీ ఇలియానా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. 2023లో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది, ఆ తర్వాత కుటుంబంతో సమయం గడుపుతోంది. అయితే, తాజాగా ఇలియానా మళ్లీ గర్భవతిగా ఉందనే వార్తలు విపరీతంగా…