‘లవ్ టుడే’ తర్వాత ఎదురైన కష్టాలు.. సమస్యలు.. ప్రదీప్ రంగనాథన్ ఆవేదన!!
ప్రస్తుతం “డ్రాగన్” మరియు “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ఈ రెండు సినిమాలకు హీరోగా మరియు రచయితగా పనిచేస్తున్నారు. అయితే, ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ, ప్రదీప్ తన…