కాలేజీలో బాడీ షేమింగ్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. అవమానించినవాళ్లే ప్రశంసిస్తున్నారు!!
తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ దివ్య భారతి. కోయంబత్తూరు లో జన్మించిన ఆమె, మోడలింగ్ ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం “బ్యాచిలర్” లో జివి ప్రకాశ్ సరసన నటించి, ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.…