పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా.. ఛాన్స్ ఇచ్చే నాధుడే లేడా?
టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు కెరీర్‌లో కీలక దశ లో ఉన్నాడు. గతంలో వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన పూరీ, ఇప్పుడు వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డాడు. “లైగర్” ప్లాప్ తర్వాత వచ్చిన “డబుల్…