20 ఏళ్లైనా నా కోరిక నెరవేరలేదు – హనీ రోజ్ షాకింగ్ కామెంట్స్!!
మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఒక్క తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బాలకృష్ణ భార్యగా, తల్లిగా రెండు…