పాయల్ రాజ్ పుత్ బాలీవుడ్ ప్రస్థానం.. భవిష్యత్ ప్రాజెక్ట్స్!!
పాయల్ రాజ్ పుత్ 1992 డిసెంబర్ 5న న్యూఢిల్లీ లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్. చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి కలిగిన ఈ భామ, యాక్టింగ్ డిప్లొమా పూర్తిచేసి, ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేషన్…