సందీప్ కిషన్ ఆరోగ్య సమస్య.. సర్జరీ కోసం భయపడుతున్న హీరో!!
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా వంటి…