కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై.. నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
టాలీవుడ్ అప్సరస ప్రణీత సుభాష్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? ఎనిమిది సినిమాల్లో నటించినా ఒక్క ‘అత్తారింటికి దారేది’ సినిమా మాత్రమే ఆమెకు సక్సెస్ అందించింది. క్యూట్ లుక్స్, అందమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఆమె కెరీర్ అంతగా రాణించలేదు. 2010లో…