టాలీవుడ్ టు బాలీవుడ్.. శ్రీలీల కొత్త సినిమాల లైనప్!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన కెరీర్‌ను ఎంతో స్ట్రాటజీక్‌గా ప్లాన్ చేస్తోంది. వరుసగా హిట్ సినిమాలు అందుకున్నా, పారితోషికాన్ని విపరీతంగా పెంచకుండా, ఎక్కడైతే తన కెరీర్‌కి ఉపయోగపడుతుందనుకుంటుందో అక్కడ మాత్రమే ఎక్కువ డిమాండ్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు ఆమె…