18 దేశాల్లో బ్యాన్ అయిన హారర్ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో ‘Antichrist’ స్ట్రీమింగ్
యాంటీక్రైస్ట్.. 2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైన హారర్ సినిమా. లార్స్ వాన్ ట్రయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 18 దేశాలు నిషేధించాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, చిత్రంలోని గ్రాఫిక్ కంటెంట్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వల్ల వివాదానికి గురైంది.…