సౌరవ్ గంగూలీ బయోపిక్..దాదా గా బాలీవుడ్ హీరో.. ట్రైలర్ త్వరలో రిలీజ్!!
భారత క్రికెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్లిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బయోపిక్ గురించి కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ పై ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా స్వయంగా గంగూలీనే (Ganguly Himself) ఓపెన్ అయ్యారు.…