200 కోట్ల దిశగా ఛావా.. ముఖ్యమంత్రుల స్పందన.. ట్యాక్స్ ఫ్రీ!!
‘ఛావా’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చారిత్రక గాథ 6 రోజుల్లోనే రూ.197.75 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా, అక్షయ్…