బాలీవుడ్ బోల్డ్ క్వీన్ మల్లికా శెరావత్.. రహస్య వివాహం పై ఆసక్తికర నిజాలు!!
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు చాలా మంది హీరోయిన్లు భిన్నమైన రంగాల్లో పనిచేస్తుంటారు. కొంతమంది సేల్స్ గర్ల్స్‌గా, మరికొందరు కాల్ సెంటర్ ఉద్యోగులుగా, మరికొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించి, అదృష్టం కలిసి రావడంతో నటీమణులుగా మారారు. అలాంటి వారిలో…