February 19, 2025

ఇండస్ట్రీలో పెరుగుతున్న వంద కోట్ల హీరోలు.. తగ్గేదేలే..

వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా “ఉప్పెన”తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ సాధించి, అతన్ని మెగా స్టార్‌గా నిలబెట్టింది. అయితే, తర్వాతి ప్రయత్నాలలో అతను అంత విజయం సాధించలేదు. రవితేజా “ధమాకా” సినిమా విజయం తర్వాత,…

‘దిల్ రూబా’ రెండో పాట ‘హే జింగిలి’ విడుదల

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘దిల్ రూబా’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్ & సారెగమా వారి ఏ యూడ్లీ ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం…

చిన్ననాటి ఫోటోతో మరోసారి వార్తల్లోకి కంగనా రనౌత్!!

సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్…

తిరిగి ఫామ్‌లోకి వస్తున్న అందాల భామ నభా నటేష్!!

నభా నటేష్ మరోసారి హీరోయిన్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ అందాల భామ, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్న…

ఎస్.ఎస్. రాజమౌళి వైరల్ వీడియో – నెటిజన్ల ఆశ్చర్యం!!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వరుస బ్లాక్‌బస్టర్లతో భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఎదిగాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ సెన్సేషన్ అయ్యాడు. ఈ సినిమా ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ…

“కూలీ”లో స్పెషల్ సాంగ్‌.. ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ ఇచ్చేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. రజనీకాంత్ సరసన మంజు వారియర్ కథానాయికగా నటించగా, ఈ…