రామ్ చరణ్ ధరించిన రోలెక్స్ వాచ్ ధర ఎన్ని కోటలో తెలుసా? నెటిజన్ల ట్రోలింగ్!!
రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, రామ్ చరణ్ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఎప్పుడూ నెట్టింట చర్చకు వస్తుంటుంది. తాజాగా, రామ్ చరణ్ ధరించిన ఓ విలువైన వాచ్…