సుశాంత్ చిన్ననాటి ఫోటోలు.. ఆసక్తికరమైన విషయాలు!!
పై ఫోటోలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? అతనే అక్కినేని సుశాంత్. టాలీవుడ్ లో ఫేమస్ హీరో. సినిమా ఇండస్ట్రీలో బలమైన నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు. అయితే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా…