సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ వివాహం.. సోనాక్షి తండ్రి వివాహానికి హాజరయ్యారా?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వివాహం గురించి అనేక ఊహాగానాలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఈ…